గుజరాత్‌ 154 ఆలౌట్‌

Gujarat
Gujarat

గుజరాత్‌ 154 ఆలౌట్‌

కాన్పూర్‌్‌: ఐపిఎల్‌లో భాగంగా కాన్పూర్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌ 154 పరుగలకే కుప్పకూలింది.. దీంతో సన్‌ రైజర్స్‌కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.. ఓపెనర్లుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఇషాన కనిషన్‌ (61), డ్వెన్‌ స్మిత్‌ (54) ఆది నుంచి అద్భుతంగా ఆడి ప్రత్యర్థి బంతులకు పరుగులు కురిపించారు.. కానీ మహ్మద్‌ సిరాజో వీరి భగాస్వామ్మానికి 111 పరుగుల వద్ద డెవ్న్‌ స్మిత్‌ రూపంలో బ్రేక్‌ వేశాడు.. సన్‌ రైజర్స్‌ బౌలరుల, 13, 14, 17 ఓవర్ల్లలో రెండెసి వికెట్లు పడగొట్టి 19.2 ఓవర్లలో గుజరాత్‌ను 154 పరుగులకే కుప్పకూల్చారు..