గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం

AP Minister Anand babu
AP Minister Anand babu

గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం

ఎపి సచివాలయం: గిరిజనులను దోచుకున్న వ్యక్తి జగన్‌ అని మంత్రి ఆనందబాబు అన్నారు.. బాక్సైట్‌ గనులను జగన్‌ దోచుకోవాలని చూశారని విమర్శించారు. గిరిజనుల సంక్షేమం మత ప్రభుత్వ లక్ష్యమన్నారు.. అందరితో సమానంగా గిరిజనులు ఎదిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.