గిన్నిస్‌ రికార్డుల్లోకి మహాబతుకమ్మ

Maha batukamma Guiness Record
Maha batukamma at LB Stadium Guiness Record

గిన్నిస్‌ రికార్డుల్లోకి మహాబతుకమ్మ

హైదరాబాద్‌:: తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో భాగంగా శనివారం సాయంత్రం 20 అడుగులుమహాబతుకమ్మ గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. మొత్తం 9వేల 292 మంది మహిళలు బతుకమ్మ ఆడారు.. ఎల్బీ స్టేడియంలో 10వేల 29 మంది తరలివచ్చారు.. మహిళలు అత్యధికంగా పాల్గొనటంతో మహాబతుకమ్మ గిన్నిస్‌ రికార్డుల్లో చోటు సాధించింది.