గిన్నిస్‌ రికార్డుకు యత్నం

Dance
Dance

గిన్నిస్‌ రికార్డుకు యత్నం

హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో లావణి డ్యాన్స్‌ గిన్నిస రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు.. నీలిమా డ్యాన్స్‌ అకాడమీ, తనూష్‌ డ్యాన్స్‌ అకాడమీ, ఆధ్వర్యంలో లావణి డ్యాన్స్‌ నిర్వహిస్తున్నారు.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాచకొండ సిపి మహేష్‌ భగవత్‌, పేరాల శేఖర్‌, 3,500 మందికిపైగా నృత్యకారిణిలు పాల్గొన్నారు.