గాయపడిన వ్యక్తి సహయం చేసిన మంత్రి సోమిరెడ్డి

Somireddy
Somireddy

నెల్లూరు: ఏపి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు-ముత్తకూరు రోడ్డులోని ఆకుతోట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి గాయపడ్డారు. అటుగా వెళ్లున్న మంత్రి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అక్కడకు వచ్చి గాయపడిన వ్యక్తిని తన కాన్వా§్‌ులో ఎక్కించుకోని ఆస్పత్రికి తీసుకేళ్లారు.