గాంధీ దవాఖానాలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతి

SWINE FLU

సికింద్రాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతి చెందారు. భువనగిరి వాసి రాములమ్మ, చంచల్‌గూడకు చెందిన
ఏడాదిన్నర చిన్నారి మృతి చెందారు. ఈ ఏడాది గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో 45 మంది మృతి చెందారు. ప్రస్తుతం
ఇద్దరు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయని వైద్యుల సమాచారం.