గవర్నర్‌తో కెసిఆర్‌ భేటీ

Kcr met Governer
Kcr met Governer

గవర్నర్‌తో కెసిఆర్‌ భేటీ

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు.. ఢిల్లీలోకంటి, దంత వైద్య చికిత్స అనంతరంఆదివారం సాయంతం నగరానికి చేరుకున్న సిఎం ఇవాళ గరవ్నర్‌తో భేటీ అయ్యారు.