గర్భిణులు లావెక్కితే

Pragnancy1
Pragnancy1

గర్భిణులు లావెక్కితే

ప్రసూతి సమయంలో లావెక్కే ఆడవారికి పుట్టే పిల్లలు కూడా లావ్ఞగానే పుడతారని కెనడాలో నిర్వహించిన ఓ అధ్యయనం చెబుతోంది. గర్భిణిగా ఉన్నపుడు శరీరం పెరగకుండా చూసుకోకపోతే పుట్టే బిడ్డ ఆడయినా, మగయినా స్థూలకాయులౌతారని దీని అర్థం. పిల్లలు ఎంతో బరువ్ఞగా, పొడుగ్గానూ ఉండే అవకాశం ఉంటుందని అంచనా. ప్రతి గర్భిణీకి ప్రసూతి జాగ్రత్తలు చెప్పేటపుడే కడుపులోని బిడ్డకు ఎంత పోషకాహారం అందించాలో అంతే జాగ్రత్తగా తల్లులు కొద్ది దూరమైనా నడవాలని చెబుతుంటారు. ఇందుకేనేమో!