గరుడసేవ

GARUDA VAAHANA SEVA1
GARUDA VAAHANA SEVA

గరుడసేవ

-భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం

తిరుమలµ: ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారికి అంగరంగ వైభవంగా ఏడు కొండల్లో జరుగుతున్న నవ రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు సాయంత్రం జరిగే గరుడసేవకు ఎంతో విశిష్టత వుంది. గరుడసేవను వీక్షిం చేందుకు రాష్ట్రం నలుమూల లనుంచేగాక ముఖ్యంగా తమిళ నాడు, కర్నాటక రాష్ట్రాలనుంచి భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు చేరు కోవడం ఆనవాయితీ. ఓవైపు దసరా సెలవులు ,మరోవైపు శ్రీవారి నవరాత్రి గరుడసేవ కలసి ఆదివారం రావడంతో భక్తులు పెద్దగా వచ్చేఅవకాశం వుంది.