గదుల కేటాయింపు విఫలం: మెరాయించిన కంప్యూటర్లు

TTD
TTD

గదుల కేటాయింపు విఫలం: మెరాయించిన కంప్యూటర్లు

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గదుల కేటాయింపు కోసం కొత్తగా ప్రవేశపెట్టిన టోకెన్ల పద్దతి విఫలమైంది. టోకెన్లు కేటాయించిన కొద్దిసేపటికే కంప్యూటర్లు మొరాయించాయి.. దీంతో గదుల కేటాయింపులు నిలిచిపోయాయి.. ఆగ్రహించిన భక్తులు తితిదే సిఆర్వో వద్ద ఆందోళన చేపడుతున్నారు.. గోవిందా..గోవిందా. అంటూ నామస్మరణ చేస్తూ భక్తులు ఆందోళన చేశారు.