గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌


శనివారం హైదరాబాద్‌లోని పెరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌. హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ పెరేడ్‌ గ్రౌండ్‌లో సైనిక విన్యాసం చేస్తున్న ఆశ్వికదళం

గణతంత్రవేడుకల్లో పాల్గొన్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, స్పీకర్‌ పోచారం, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి