గడ్కరీతో భేటీ

గడ్కరీతో  భేటీIMG_20171017_210312

పోలవరం ప్రాజెక్టు అంశంపై కీలక చర్చలు

పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల్ని మంజూరు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం చంద్రబాబు నాయుడు