గజ్వేల్‌ ప్రజలతో సిఎం భేటీ

KCR
TS CM Kcr

గజ్వేల్‌ ప్రజలతో సిఎం  భేటీ

హైదరాబాద్‌: సిద్దపేట జిల్లా గజ్వేల్‌ ప్రజానీకంతో సిఎం కెసిఆర్‌ భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా గజ్వేల్‌ అభివృదికోసం చేపట్టాల్సిన పనులు, కార్యక్రమాలపై సిఎం సమీక్షించారు.. ప్రజాప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలను తీసుకుని సిఎం దిశానిర్దేశం చేశారు.