గంజాయి సాగుపై పోలీసులు దాడి…ధ్వంసం

Ganja Cultivate
Ganja Cultivate

విశాఖ: హుకుంపేట మండలం బొడ్టపుట్టులో గంజాయి సాగుపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో
గంజాయి సాగు తొమ్మిదిన్నర ఎకరాలలో 47,500 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. మొక్కలకు సంబంధించిన నింధితులను
ఎక్సైజ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు.