గంగాసాగర్‌లో తొక్కిసలాట: 6కు చేరిన మృతులు

Gangasagar
గంగాసాగర్‌ వద్ద మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది.

గంగాసాగర్‌లో తొక్కిసలాట: 6కు చేరిన మృతులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ దక్షిణ 24 వరగణాల జిల్లా కామబెరియాలో ఆదివారొ తొక్కిసలాట జరిగింది. ఇక్కడి గంగాసాగర్‌ వద్ద మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. ఈ ఘటనలో 10మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు.