ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతులు తొలి పూజ

KHAIRATABAD MAHA GANAPATI
KHAIRATABAD MAHA GANAPATI

This slideshow requires JavaScript.

హైదరాబాద్ :   ఖైరతాబాద్ లో కొలువైన మహాగణపతికి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ గణపతిగా భక్తులు పిలుచుకునే మహాగణపతికి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మహాగణపతిని దర్శించుకుంటున్నారు.