ఖైరతాబాద్‌ గణేశుడు 58 అడుగులు: నిర్మాణం పూజ

GANESHFF

ఖైరతాబాద్‌ గణేశుడు 58 అడుగులు: నిర్మాణం పూజ

హైదరాబాద్‌: ఈ ఏడాది వినాయకచవితి వేడుకలకు గానూ ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఇవాళ సమవేశమైంది.. విగ్రహం నిర్మా ణంపై చర్చించారు. ఈ ఏడాది 58 అడుగులల వినాయక విగ్రహాన్ని తయారుచేసేందుకు కమిటీ నిర€యించింది. ఇవాళ సాయంగ్రం 5గంటలకు నిర్మాణం పూజ జరిపారు.