ఖైరతాబాద్‌ ఆర్టీఎ ఎదుట శ్రీనివాస్‌గౌడ్‌ ఆందోళన

Srinivas Goud
Srinivas Goud

ఖైరతాబాద్‌ ఆర్టీఎ ఎదుట శ్రీనివాస్‌గౌడ్‌ ఆందోళన

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఆర్టీఎ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆందోళన చేపట్టారు. తన అనుచరులతో కార్యాలయం వద్దకు వచ్చిన జెసి దివాకరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దివాకర్‌ ట్రావెల్స్‌పై తెలంగాణ అసెంబ్లీలో శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యలపై వివాదం మొదలైంది.చర్చకు సిద్ధమే అంటూ జెసి ప్రభాకరెడ్డి ఇప్పటికే ప్రకటించారు.