ఖైరతాబాద్‌లో దానం ప్రచారం

Danam Nagender
Danam Nagender

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని విఠల్‌వాడిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి దానం నాగేందర్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు మహిళలు దానం సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.