ఖజనా ఉపసంచాలకురాలు సస్పెన్షన్‌

scam
Pfunds Scam

ఖజనా ఉపసంచాలకురాలు సస్పెన్షన్‌

విజయనగరం: జిలా ఖజానాశాఖ ఉపసంచాలకురాలు గీతాదేవి సస్పెన్షన్‌కు గురయ్యారు. విశాఖజిల్లా చింతపల్లి ఉపఖజనా నిధుల దుర్వినియోగం కేసులో సస్పెన్షన్‌కు గురయ్యారు.