క్షేమంగా ఉన్నా

P.Suseela
P.Suseela

గాక కోకిల పి సుశీల మ‌ర‌ణించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త‌ల ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది సుశీల‌..ప్ర‌స్తుతం ఆమెరికాలో ఉంటున్న ఆమె తాను క్షేమంగా ఉన్నాన‌టంటూ అక్క‌డి నుంచి ఒక వీడియో సందేశాన్న పోస్ట్ చేసింది. అందులో నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా.. , ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నా.. రేపు ఇండియా వస్తున్నా.. నేను మరణించానని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి వాటిని తక్షణం ఆపెయ్యల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు. అలాగే ఎస్ పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ఒక ప్ర‌క‌టిన చేస్తూ సుశీల సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నార‌ని, వదంతులు న‌మ్మ వ‌ద్ద‌ని కోరారు..