క్వీన్‌ ఇన్‌ సమ్మర్‌ డ్రెస్‌

Kangana ranaut
Kangana ranaut

క్వీన్‌.. ఇన్‌ సమ్మర్‌ డ్రెస్‌

బాలీవుడ్‌లో బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ ఎవరు అంటే క్వీన్‌ కంగనా రనౌత్‌ అని చెబుతారు ఎవరైనా.. ఫిల్మ్‌ ఫ్యామిలీ నుంచి రాకపోవటంతో కెరీర్‌ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొవటం కంగనాను అలా చేశాయని అమె మిత్రం బృందం చెబుతూ ఉంటుంది.. ఆ మధ్య ఒక టివి షోలో కంగనా మాటలు చాలా కాలం హాట్‌ టాపిక్‌ అయిన విషయం విదిమతే.
కంగనా ఇపుడుఝాన్సీలక్ష్మీబాయి , మనికర్ణిక సినిమా షూటింగ్‌ కోసం పూర్తిగా రెడీ అవుతోంది.. కంగనాకు మొదటి నుంచి ఫ్యాషన్‌పై మంచి టేస్ట్‌ ఉన్ననటిగా అందరికీ తెలుసు..ఆమె ఎక్కడకు వెళ్లినా ట్రెండీగా మేకప్‌ అయి వెళ్తుఉంటుంది.. ఎంచుకున్న డ్రెస్‌కానీ, తన జత్తును మలిచే విధానంకానీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయిం..
ఇపుడు కూడ ఇంతటి ఎండలో బయటకు వచ్చినపుడు ఇలా సింపుల్‌గా చాలా హుందాగా ఉన్న ఒక తెల్ల స్కర్ట్‌ చుట్టూ అల్లిన డిజైన్‌.. దానిపై హాఫ్‌ టాప్‌ చక్కగా వేసుకుని అమ్మడు బయటకు వచ్చింది.. ఇపుడామె సమ్మర్‌ లుక్‌ కేకలే అంటున్నారు సినీజనాలు..