క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా పరాజయం

SAINA111
Saina Nehwal

డెన్మార్క్‌: ఓపెన్‌ సిరీస్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత అగ్రశ్రేణి షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ పరాజయం. నేడు జరిగిన క్వార్టర్‌
ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచి చేతిలో 10-13-21 తేడాతో సైనా పరాజయం పాలైంది. ఈ టోర్నీలో
అంచనాలకు తగ్గట్లు రాణించినా అనూహ్యా తప్పిదాలతో సైనా ఓటమిని ఎదుర్కోవాలిస వచ్చింది.