క్వార్టర్‌ ఫైనల్‌కు నాదల్‌

 Rafael Nadal
Rafael Nadal

ఫ్రెంచ్‌ ఒపెన్‌: రఫెల్‌నాదల్‌ ఫ్రెంచ్‌ ఒపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. నాల్గో రౌండ్‌లో మ్యాక్స్‌ మిలన్‌పై 6-3,6-2,7-6 తేడాతో నాదల్‌ విజయం సాధించాడు. దీంతో ఫ్రెంచ్‌ ఒపెన్‌ క్వార్టర్‌లో నాదల్‌ చేరారు.