క్వార్టర్‌ ఫైనల్స్‌లో పీవీ సింధు

P V Sindhu
P V Sindhu

న్యూఢిల్లీ: భారత్‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో పీవీ సింధు హాంకాంగ్‌ షట్లర్‌ చెంగ్‌డాన్‌యిపై 19-21, 23-21, 21-17 తేడాతో విజయం సాధించింది. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో శుక్రవారం వరల్డ్‌ నంబర్‌ 6 ర్యాంకర్‌ సన్‌యుతో పీవీ సింధు పోటీపడనుంది.