క్రీడాకారులతో సచిన్‌ సెల్ఫీ

s1

క్రీడాకారులతో సచిన్‌ సెల్ఫీ

హైదరాబాద్‌: క్రికెట్‌ వీరుడు సచిన టెండూల్కర్‌ ఒలింపిక్స్‌్‌లో ప్రతిభ కనబర్చిన భారత క్రీడాకారులతో ఆయన సెల్ఫీ దిగారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సింధు, దీపా కర్మాకర్‌, సాక్షిమాలిక్‌లతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.