క్రిస్మస్‌ వేడుకల్లో కోహ్లీ, అనుష్క

Kohli, anushka
Kohli, anushka

క్రిస్మస్‌ వేడుకల్లో కోహ్లీ, అనుష్క

 
డెహ్రాడూన్‌: భారత టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి తన గర్ల్‌ఫ్రెండ్‌ అనుష్క శర్మతో కలిసి క్రిస్మస్‌ వేడకల్లో పాల్గొనేందుకు డెహ్రాడూన్‌ చేరుకున్నారు. ఇద్ద్దరూ జంటగా డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో మీడియాకు కన్పించారు.