క్రాస్‌ ఓటింగ్‌ వేసిన 6గురు తృణమూల్‌ ఎంపిలు

Mamata benarjee
Mamata benarjee

క్రాస్‌ ఓటింగ్‌ వేసిన 6గురు తృణమూల్‌ ఎంపిలు

కోల్‌కతా: తృఫమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ అదేశాలను ఆ పార్టీకి చెందిన ఆరుగులు ఎంపిలు బేఖాతరు చశారు.. ఆమె అభిమతానికి , ఆదేశలకు భిన్నంగా వారు ఆత్మప్రబోధానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు.. మమతా బెనర్జీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఆరుగుతు తృణమూల్‌ ఎంపిలు ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాధ్‌ కోవింద్‌కు ఓటేసినట్టుతెలుస్తోంది.