క్రాసింగ్‌ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన

SURESHFFF

క్రాసింగ్‌ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన

తిరుపతి: రూ.10 కోట్లతో నిర్మించనున్న తిరుచానూరు క్రాసింగ్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభు శంకుస్థాపన చేశారు. శనివారం ఉదయం మంత్రి తిరుచానూరు క్రాసింగ్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి ఆయన ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.