క్యాలెండర్ ప్రకామే ఉద్యోగాలు భర్తీచేయాలి

క్యాలెండర్ ప్రకామే ఉద్యోగాలు భర్తీచేయాలి
ఖమ్మం: ఉద్యోగాల భర్తీకోసం ప్రభుత్వం క్యాలెండర్ రూపొందించిందని, దాని ప్రకారమే భర్తీచేయాలని తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొ.కోదండరామ్ అ .. ఉద్యోగాల భర్తీ ఇష్టానుసారంగా చేయొద్దుని అన్నారు. అలా వ్యవహరిస్తే తీవ్ర ఇబ్బందులు వస్తాయన్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పాలని అన్నారు.