క్యాన్సర్ ఆసుపత్రికి రూ .25 లక్షల విరాళం

PV Sindhu
PV Sindhu

స్టార్ షట్లర్ పీవీ సింధు హైదరాబాద్ లోని బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి పాతిక లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ రోజిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సింధు పాతిక లక్షల రూపాయల చెక్ కు ఆసుపత్రి చైర్మన్, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అందించారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో సింధు తాను గెలుచుకున్న పాతిక లక్షల రూపాయలను బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం