కోహ్లీకి పాలి ఉమ్రిగర్‌ పురస్కారం

Kohli22
Kohli

కోహ్లీకి పాలి ఉమ్రిగర్‌ పురస్కారం

ఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పాలి ఉమ్రిగర్‌ పురస్కారంకు ఎంపికయ్యాడు. వరుసగా కోహ్లీకి పాలి ఉమ్రిగర్‌ పురస్కారం వరించటం ఇది మూడోసారి.