కోహెడలో గొలుసుదొంగల హల్‌చల్‌

Chain Snaching
Chain Snaching

కోహెడలో గొలుసుదొంగల హల్‌చల్‌: చితకబాదినస్థానికులు

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ కోహెడలో చైన్‌స్నాచర్లు హల్‌చల్‌ చేశారు.. కందుల లక్ష్మమ్మ అనే మహిళ నుంచి దుండగులు 4 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించేందుకు యత్నించగా, స్థానికులు బైక్‌పై పారిపోతున్న దాఉండుగలను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.