కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం

Collcutta night riders

Collcutta night riders

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం

రాజ్‌కోట్‌ : ఐపిఎల్‌ లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ లయన్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పంజాబ్‌ను నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 183 పరుగులకు నియంత్రించి 184 పరుగుల విజయలక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వికెట్‌ నష్టపోకుండా కేవలం 14.5 ఓవర్లలో ఛేదించింది.. ఓపెనర్లు గౌతం గంబీర్‌ 48 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్‌ లియన్‌ 41 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లలోత 93 పరుగలుతో అజేయంగా నిలిచాడు.