కోల్‌కతాకు వెళ్లిన చంద్రబాబు

chandrababu, mamatha
chandrababu, mamatha

కోల్‌కతా: ఏపి సిఎం చంద్రబాబు కోల్‌కతా చేరుకున్నారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబుకు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈమేరకు భవిష్యత్‌  రాజకీయ కార్యాచరణపై వీరిద్దరూ చర్చించనున్నారు.