కోర్టుకు హాజరైన జగన్‌

ysrcp ralley
Y.S. Jagan file

కోర్టుకు హాజరైన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత జగన్‌ శుక్రవారం ఇడి, సిబిఐ కోర్టులకు హాజరయ్యారు.గగన్‌ విహార్‌లోని ఈ కోర్టులకు ఆయనతోపాటు విజయసాయిరెడ్డి కూడ హాజరయ్యారు. సాక్షి, జగతి పబ్లికేషన్స్‌ లో రాంకీ పెట్టుబడులు చట్టవిరుద్ధమని ఇడి అభియోగంపై ఇడి కోర్టులో విచారణ సాగుతోంది.