కోడిపుంజుతో కాటమరాయుడు

కోడిపుంజుతో కాటమరాయుడు

కొత్త సంవత్సరం ఆరంభం నుంచి వరుసవరుసగా పోస్టర్లు విడుదల చేస్తూవస్తోంది ‘కాటమరాయుడు టీం. ఇపుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవాళ కూడ ఈ సినిమా నుంచి ఒక డిజల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.. సంక్రాంతి పండుగ నేపథ్యానికి తగినట్టుగా కోడిపుంజునుపట్టుకుని పవన్‌ నడిచొస్తోన్న ఈపోస్టర్‌, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలోకథానాయికగా శృతిహాసన్‌ నటిస్తుండగా, తరుణ్‌ అరోరా విలన్‌పాత్రలో నటిస్తున్నారు.