కోకాపేటలో ముదిరాజ్‌ భవనం

Hyd City
Hyd City

భాగ్యనగర పరిధిలోగల కోకాపేటలో ముదిరాజ్‌ భవనం నిర్మించేందుకు కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు ముదిరాజ్‌ భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. కోకాపేటలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ భవన నిర్మాణానికి రెవెన్యూశాఖ భూమిని కేటాయించనుంది.