కొల్లాపూర్‌లో గులాబీ గూటికి చేరికలు

TRS flag
TRS

నాగర్‌కర్నూల్‌: టిఆర్‌ఎస్‌లో చేరికల పరంపర కొనసాగుతోన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం కొత్తయాపట్ల గ్రామానికి చెందిన 100మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గులాబీ కండువా కప్పి వారిని టిఆర్‌ఎస్‌లో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.