కొలువుల జాతరకు పచ్చజెండా

KCR
TS CM Kcr

కొలువుల జాతరకు పచ్చజెండా

హైదరాబాద్‌: రాస్ట్రంలో కొలువుల జాతరకు సిఎం కెసిఆర్‌ పచ్చజెండా ఊపారు.. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలను భర్తీచేయాలని సిఎం ఆదేశాల జారీచేశారు.. 23, 494 ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించరాఉ.. 20,299 బోధనా సిబ్బంఇ, 3,195 బోధనేత సిబ్బంది పోస్టులను భర్తీచేయాలని అధికారులకు సూచించారు.. గురుకులాల్లో అత్యుత్తమ బోధన జరగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయనపేర్కొన్నారు. అవరమైన అధ్యాపకులు, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలన్నారు. నాలుగు విభాగాల్లో మొత్తం 726 గురుకులాలను నిర్వహించాలని సిఎం నిర్ణయించారు.. వచ్చే విద్యాసంవత్సరానికి 8,245 మంది ఉద్యోగులను నియమించాలని సిఎం ఆదేశాలు జారీచేశారు.. టిఎస్‌ పిఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీచేసి నియామకమాలు చేపట్టాలని సూచించారు.