కొలనుకొండలో పేలుడు:బాలుడు మృతి

Died
Died

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో గౌతమ్‌ అనే  బాలుడు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పేలుడు ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.