కొనసాగుతున్న రద్దీ

ttdf
Tirumala temple

కొనసాగుతున్న రద్దీ

తిరుమల: శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది.. స్వామివారి దర్శనార్ధం భక్తులు 20 కంపార్టుమెంటుల్లో వేచిఉన్నారు.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం, నడకదారి భక్తుల 6 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.