కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

moonsoonffff

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌:: మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ధ్రోణి కొనసాగుతోంది.. ఒడిసా, ఝార్ఖండ మీదుగా 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర,లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.