కొత్త సీజన్లో సానియా,హింగీస్
న్యూఢిల్లీ: బ్రిస్బేన్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది.కాగా గత సంవత్సరం హింగీస్ (స్విట్జర్లాండ్)తో జతగా తొమ్మిది డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సీజన్‌ను బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో మొదలుపెట్టనుంది. ప్రిసిల్లా(ఆస్ట్రేలియా), తొమ్లాజనోవిచ్(క్రొయేషియా)తో ప్రారంభమయ్యే ఈ టోర్నీ తొలి రౌండ్లో సానియా-హింగీస్ జంట ఆడనుంది.