కొట్టీ కొట్టీ బోర్‌ కొట్టింది..

Priya Prakash Warrier

Priya Prakash Warrier

కొట్టీ కొట్టీ బోర్‌ కొట్టింది..

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ హీరోయిన్‌ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. తాజాగా నటించిన చిత్రం ఒరు ఆధార్‌ లవ్‌.. ఈసినిమా లవర్స్‌డే పేరుతో ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న తెలుగులో విడుదల కాబోతోంది.. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సంగతులు చెప్పింది.. ముఖ్యంగా.. ‘తాను ఇప్పటికే 200 సార్లు కన్ను కొట్టానని, ఎక్కడికి వెళ్లినా కన్ను కొట్టమనే అడుగుతున్నారు..దాంతో కన్ను కొట్టీ కొట్టీ నాకు బోర్‌ కోటిందని చెప్పింది.. అసలు కన్ను కొట్టటం ఇంతలా ఎందుకు ఫేమస్‌ అయిందో తనకు అర్ధం కావటం లేదనిపేర్కొంది..