కైట్‌ ఫెస్ట్‌లో పాల్గొన్న నగర మేయర్‌

bontu rammohan
bontu rammohan

హైదరాబాద్‌: నగరంలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. చందాపూర్‌ పిజేఆర్‌ స్టేడియంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్‌ బొంతు రామ్మెహన్‌ తో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ..సంక్రాంతి సంబురాలను నగరం సిద్ధమైందన్నారు. స్వఛ్ఛ సర్వేక్షణ్‌కు జీహెచ్‌ఎంసి సిధ్ధంగా ఉందన్నారు. కైట్‌ ఫెస్ట్‌లో మేయర్‌ పాల్గొని పతంగులను ఎగురవేశారు. ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు.