కేసిఆర్‌ ఓటమే ముఖ్యం..

manda krishna
manda krishna

గద్వాల: తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞత చూపించాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. గద్వాలలో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..కేసిఆర్‌ను ఓడించేందుకు కూటమితో కలిశానని తెలిపారు. కేసిఆర్‌ ఎస్సీలను పట్టించుకోలేదని, కేసిఆర్‌ అహంకారిని ఓడించాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.