కేర‌ళ‌కు న‌టుడు చిరు సాయం

Chiranjeevi
Chiranjeevi

హైద‌రాబాద్ః కేరళ వరద బాధితు కోసం టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం భారీగా విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. వరద బాధితుల కోసం చిరంఈజవి తల్లి అంజనాదేవి రూ.లక్ష విరాళం ప్రకటించారు. రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన రూ.10 లక్షల విలువైన మందులు విరాళంగా ఇచ్చారు.