కేరళలో కృష్ణావాసుల అరెస్టు

AP CM Chandrababu
AP CM Chandrababu

కేరళలో కృష్ణావాసుల అరెస్టు

ఎపి సచివాలయం: శబరిమల బాధితుల కుటుంబాలు సిఎం చంద్రబాబును కలిశారు.. ధ్వజస్తంభంపై పాదరసం చాల్లారనే ఆరోపణలపై కృష్ణాజిల్లావాసులను అరెస్టు చేశారు.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ బాధిత కుటుంబ సభ్యులను సిఎం వద్దకు తీసుకెళ్లారు.. కేరళ సిఎస్‌తో మాట్లాడాని సిఎస్‌ దినేష్‌కుమార్‌ను సిఎం ఆదేశించారు.