కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన ధర్మేంద్ర ప్రధాన

DHARMENDRA PRADHAN
DHARMENDRA PRADHAN

సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన ధర్మేంద్ర ప్రధాన చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. పని తీరు ఆధారంగా తన కేబినెట్ లో నలుగురు మంత్రులకు ప్రధాని ప్రమోషన్ ఇచ్చారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ తడబడ్డారు. ఆ సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనకు సహాయం చేశారు.